బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి, హీరో సిద్ధార్థ్ మధ్య ట్వీట్ వార్
Tweet War: సిద్ధార్థ్ మూవీలకు దావూద్ డబ్బులు ఇస్తున్నాడన్న విష్ణువర్ధన్‌రెడ్డి
Tweet War: బీజేపీ నేతలపై సినీ హీరో సిద్ధార్థ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తన కుటుంబసభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామంటూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన ఆరోపించారు. తమిళనాడు బీజేపీ నేతలతో పాటు కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను కూడా ఆయన టార్గెట్ చేశారు. తేజస్విని సిద్ధార్థ్ టెర్రరిస్టుతో పోల్చాడు. దీంతో సిద్ధార్థ్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా సిద్ధార్థ్ స్పందించాడు. తాను అసలైన భారతీయుడినని, సక్రమంగా పన్నులు కడుతున్నానని చెప్పాడు. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
Sidharth fims are funded by Dawood Ibrahim ? Answer … !@Actor_Siddharth https://t.co/FzZEwHpxJM
— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) May 5, 2021
No ra. He wasn't ready to pay my TDS. I am a perfect citizen and tax payer kadha ra Vishnu. Velli paduko. BJP State secretary anta. Siggundali. 🤦🏾 https://t.co/kF67IukEfw
— Siddharth (@Actor_Siddharth) May 6, 2021
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire