Tirupati: టీటీడీ సంచలన నిర్ణయం

TTD Sensational Decision
x
తిరుపతి దేవాస్థానం ( ఫైల్ ఫోటో)
Highlights

Tirupati: రిటైర్డ్ అర్చకులను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు

Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం సంచలనం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటు ఇతర అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రమణదీక్షితులకు శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడి హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడం పై సందిగ్దత నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories