Y S Sharmila: రాష్ట్రాన్ని పదేళ్లలో సర్వనాశనం చేశారు

The State Was Destroyed In Ten Years Says Y S Sharmila
x

Y S Sharmila: రాష్ట్రాన్ని పదేళ్లలో సర్వనాశనం చేశారు

Highlights

Y S Sharmila: ప్రత్యేక హోదా కోసం బాబు, జగన్ పోరాటం చేయలేదు

Y S Sharmila: రాష్ట్రాన్ని పదేళ్లలో సర్వనాశనం చేశారని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా కోసం బాబు, జగన్ పోరాటం చేయలేదన్నారు. బీజేపీకి బానిసలై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని చెప్పారు. జగన్ కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడు లేచాడన్నారు షర్మిల.

Show Full Article
Print Article
Next Story
More Stories