Sangam Dairy: సంఘం డైరీ కేసులో ప్రభుత్వానికి చుక్కెదురు

The High Court Dismissed the Writ Appeal Filed by the Government
x

సంగం డైరీ కేసులో గవర్నమెంట్ కు చుక్కెదురు (ఫైల్ ఇమేజ్)

Highlights

Sangam Dairy:

Sangam Dairy: సంఘం డైరీ కేసులో ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. సంఘం డైరీని స్వాధీనం చేసుకునేందుకు వీలులేదని స్పష్టం చేసింది హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories