Supreme Court: స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా

The Hearing On The Quash Petition In The Skill Scam Case Has Been Adjourned
x

Supreme Court: స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా

Highlights

Supreme Court: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన హరీష్ సాల్వే

Supreme Court: స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. సీఐడీ, చంద్రబాబు తరపున వాదనలు వినిపించగా.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సీఐడీ తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి.. సెక్షన్ 482 కింద కేసును క్వాష్ చేయొద్దని కోరారు. 17ఏ సెక్షన్ అవినీతి కేసులకు వర్తించదని కోర్టుకు తెలిపారు. ఇక రోహత్గీ వాదనల అనంతరం చంద్రబాబు తరపు వాదనలు వినిపించారు హరీష్ సాల్వే. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories