AP News: పక్కరాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం.. ఏపీ నుంచి కర్నాటకకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నముఠా

The Gang Is Supplying Liquor To AP From Neighboring States
x

AP News: పక్కరాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం.. ఏపీ నుంచి కర్నాటకకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నముఠా

Highlights

AP News: హైదరాబాద్‌లో పట్టుబడిన ముఠా

AP News: ఛత్తీస్‌ఘడ్,ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ముఠాను హయత్‌నగర్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ ముఠా ఏపీ నుంచి కర్నాటకకు గంజాయి కూడా స్మగ్లిం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరి దగ్గర నుంచి భారీగా గంజాయి, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories