Kadapa: రాజంపేటలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

Tension in Rajampet of Kadapa district
x

Kadapa: రాజంపేటలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

Highlights

Kadapa: దాడిలో నలుగురికి తీవ్రగాయాలు

Kadapa: కడప జిల్లా రాజంపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఇరువర్గాల్లోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడినవారిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories