TDP: అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం

TDP Decision To Boycott Assembly Meetings
x

TDP: అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం

Highlights

TDP: ఎమ్మెల్యేల సస్పెండ్‌కు నిరసనగా టీడీపీ నిర్ణయం

TDP: టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల సస్పెండ్‌కు నిరసనగా.. ఈ సెషన్ మొత్తం సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories