Taneti Vanitha: టీడీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదు

Taneti Vanitha Election Campaign in Devarapalli
x

Taneti Vanitha: టీడీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదు

Highlights

Taneti Vanitha: దేవరపల్లిలో తానేటి వనిత ఎన్నికల ప్రచారం

Taneti Vanitha: ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ ఎన్నో పథకాలను దిగ్విజయంగా అమలు చేశారని మంత్రి తానేటి వనిత అన్నారు. గోపాలపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె...దేవరపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతికి తావు లేకుండా సీఎం జగన్‌ ప్రజారంజక పాలన అందించారని తానేటి వనిత కొనియాడారు. వైసీపీకి ఓటు వేయాలని ఆమె ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories