Surendra Babu: ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు

Surendra Babu Election Campaign In Anantapur
x

Surendra Babu: ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు

Highlights

Surendra Babu: ఆరో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వ‎హించిన సురేంద్రబాబు

Surendra Babu: ప్రత్యేక ప్లాన్‌తో కళ్యాణదుర్గం పట్టణం, నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తామన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు. శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సురేంద్రబాబు. అనంతరం ఆరో వార్డులో ‎ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే వచ్చినట్లు తెలిపారు. ప్రజలతో పాటు ఉంటానని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానంటోన్న సురేంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories