CM Jagan: కోటంరెడ్డి పై బలమైన ప్రత్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం

Strong Opponent Against Kotam Reddy
x

Kotamreddy: కోటంరెడ్డి పై బలమైన ప్రత్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం

Highlights

Kotamreddy: నెల్లూరు వైసీపీ నేతలతో సీఎం జగన్ భేటీ

Kotamreddy: నెల్లూరు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. నెల్లూరు జిల్లా ముఖ్యనేతలు, రీజనల్ కో-ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డితో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇప్పటికే పార్టీ నుంచి వెళుతున్నట్టు ప్రకటించిన కోటంరెడ్డికి ప్రత్యర్థిగా బలమైన నేతను నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారు. అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం.

Show Full Article
Print Article
Next Story
More Stories