విశాఖలో వీధికుక్కల వీరంగం.. ఇద్దరిపై దాడి.. ఓ బాలుడికి తీవ్రగాయాలు

Stray Dogs Have Bitten Two People In Visakhapatnam
x

విశాఖలో వీధికుక్కల వీరంగం.. ఇద్దరిపై దాడి.. ఓ బాలుడికి తీవ్రగాయాలు

Highlights

Visakhapatnam: వేపగుంట సమీపం పొర్లుపాలెంలో వీధికుక్కల బీభత్సం

Visakhapatnam: విశాఖలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. GVMC పరిధి 95వ వార్డు వేపగుంట సమీపంలో ఉన్న పొర్లుపాలెంలో వీధికుక్కలు వీరంగం సృష్టించాయి. ఇద్దరిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఓ బాలుడికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్కల బెడదపై స్థానికులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories