Tirumala: కాలినడకన వెళ్లే చిన్న పిల్లల భద్రతకు చర్యలు.. 7వ మైలు దగ్గర చిన్నారుల చేతికి ట్యాగ్ వేస్తున్న సిబ్బంది

Staff Putting Tags On Kids Hands Near Mile 7 In Tirumala Nadaka Route
x

Tirumala: కాలినడకన వెళ్లే చిన్న పిల్లల భద్రతకు చర్యలు.. 7వ మైలు దగ్గర చిన్నారుల చేతికి ట్యాగ్ వేస్తున్న సిబ్బంది

Highlights

Tirumala: పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్‌తో ట్యాగ్‌లు

Tirumala: చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందడంతో తిరుమల పోలీసులు అప్రమత్తమయ్యారు. చిన్న పిల్లల కోసం ట్యాగ్ సిస్టమ్ ప్రారంభించారు. తల్లిదండ్రుల నుంచి తప్పిపోతే సులభంగా కనిపెట్టేందుకు చిన్నారుల చేతికి ట్యాగ్‌లు వేస్తున్నారు. పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్‌తో పాటు పోలీసుల టోల్‌ ఫ్రీ నెంబర్‌తో చిన్నారులకు ట్యాగ్‌లు వేస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories