Srivari Salakatla Brahmotsavam: సెప్టెంబర్ 19 నుంచి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు...

Srivari Salakatla Brahmotsavam: సెప్టెంబర్ 19 నుంచి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు...
x
Highlights

Srivari Salakatla Brahmotsavam | శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి.

Srivari Salakatla Brahmotsavam | శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. చరిత్రలో ఇలా నిర్వహించడం ఇదే తొలిసారి.

వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు...

18.09.2020 : శుక్ర‌వారం

* అంకురార్ప‌ణ - సాయంత్రం 6 నుండి 7 గంటల వ‌ర‌కు.

19.09.2020 : శ‌నివారం

* ధ్వ‌జారోహ‌ణం(మీన‌ల‌గ్నం) - సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల వ‌ర‌కు.

* పెద్ద‌శేష వాహ‌నం - రాత్రి 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు.

20.09.2020 : ఆది‌వారం

* చిన్న‌శేష వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

* స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.

* హంస వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

21.09.2020 : సోమ‌‌వారం

*సింహ వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

* స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.

* ముత్య‌పుపందిరి వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

22.09.2020:మంగ‌ళ‌‌వారం

* క‌ల్ప‌వృక్ష వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

* స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.

* స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

23.09.2020 :బుధ‌‌‌వారం

* మోహినీ అవ‌తారం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

* గ‌రుడ‌సేవ‌ - రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు.

24.09.2020 : గురు‌‌వారం

* హ‌నుమంత వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

* స‌ర్వ‌భూపాల వాహ‌నం - సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

* గ‌జ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

25.09.2020 :శుక్ర‌‌‌వారం

* సూర్య‌ప్ర‌భ వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

* చంద్ర‌ప్ర‌భ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

26.09.2020 :శ‌ని‌‌వారం

* స‌ర్వ‌భూపాల వాహ‌నం- ఉద‌యం 7 గంట‌ల‌కు.

* అశ్వ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

27.09.2020 : ఆది‌‌వారం

* ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం - ఉద‌యం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు.

* స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం - ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు(అయిన మ‌హ‌ల్‌లో).

* ధ్వ‌జావ‌రోహ‌ణం - రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories