నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

Srivari Earned Seva Ticket Quota Release Today
x

నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల 

Highlights

Tirumala: జూలై నెల కోటా విడుదల చేయనున్న టీటీడీ

Tirumala: నేడు తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల చేయనున్నారు. జూలై నెల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈనెల 23న అంగప్రదక్షిణం టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇక ఈనెల 24న జూలై నెలకు సంబంధించి 300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories