SP Siddharth: డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం

Special Focus Has Been Given On Drunk And Driving Says SP Siddharth
x

SP Siddharth: డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం

Highlights

SP Siddharth: దసరా సందర్భంగా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలి వేస్తున్నాం

SP Siddharth: కడప జిల్లాలో ట్రాఫిక్‌ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. జిల్లాలో అండర్ ఏజ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వెయ్యికి పైగా బైక్‌లను సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ ఉల్లంచడం వల్ల జరిగే అనర్థాలను యువకులు, వారి తల్లిదండ్రులు వివరించడం జరిగిందన్నారు. దసరా సందర్భంగా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలి వేస్తున్నట్లు ఎస్పి సిద్ధార్థ కౌశల్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories