Thammineni Seetharam: కబడ్డీ ఆడుతూ కాలు జారి కిందపడిపోయిన స్పీకర్ తమ్మినేని

Speaker Tammineni Seetharam Started a Constituency Level CM Cup Cricket Tournament in Amadalavalasa | AP News
x

Thammineni Seetharam: కబడ్డీ ఆడుతూ కాలు జారి కిందపడిపోయిన స్పీకర్ తమ్మినేని

Highlights

Thammineni Seetharam: కబడ్డీ ఆడుతూ విద్యార్థులను ఉత్సాహ పరిచిన తమ్మినేని...

Thammineni Seetharam: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్‌ క్రికెట్ టోర్నమెంట్‌ను స్పీకర్ తమ్మినేని ప్రారంభించారు. క్రికెట్, కబడ్డీ ఆడుతూ విద్యార్థులను ఉత్సాహ పరిచారు. అయితే కబడ్డీ ఆడుతూ కాలు జారి కింద పడిపోయారు స్పీకర్ తమ్మినేని సీతారామ్. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది.. తమ్మినేనిని పైకి లేపారు

Show Full Article
Print Article
Next Story
More Stories