Somu Veerraju: కిరణ్ చేరిక రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి దోహదపడుతుంది

Somu Veerraju About Former CM Kiran Kumar Reddy
x

Somu Veerraju: కిరణ్ చేరిక రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి దోహదపడుతుంది 

Highlights

Somu Veerraju: కిరణ్‌ కుమార్‌‌రెడ్డి బీజేపీలో చేరికను స్వాగతించిన సోము వీర్రాజు

Somu Veerraju: మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి బీజేపీలో చేరికను ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు స్వాగతించారు. కిరణ్ కుమార్‌ రెడ్డి చురుకైన నాయకుడని అన్నారు. కిరణ్ చేరిక రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి దోహదపడుతుందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories