ప్రేమించిన యువతిని తుఫాకితో కాల్చిచంపిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఆపై తాను కూడా...

ప్రేమించిన యువతిని తుఫాకితో కాల్చిచంపిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఆపై తాను కూడా...
x

ప్రేమించిన యువతిని తుఫాకితో కాల్చిచంపిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఆపై తాను కూడా...

Highlights

Nellore: యువతిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యలు ఒప్పుకోకపోవడంతో ఘాతుకం...

Nellore: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో దారుణం చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయిని తుఫాకీతో కాల్చి చంపాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఆపై తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువతిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం ప్రియుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. కుటుంబ సభ్యుల ఎదుటే యువతిని తుఫాకితో కాల్చి చంపడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో యువతి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories