అనంతపురం ఉరవకొండలో సైబీరియన్ పక్షలు సందడి

Siberian Birds in Uravakonda Anantapur
x

అనంతపురం ఉరవకొండలో సైబీరియన్ పక్షలు సందడి

Highlights

Anantapur: సైబీరియా, రష్యా నుండి సీతాకాలంలో రాక

Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండలో సైబీరియన్ పక్షులు కనువిందు చేశాయి. సైబీరియా, రష్యా దేశాల నుండి ఖండాంతరాలు దాటి సీతాకాలంలో ఈ పక్షులు వలసవస్తాయి. కొల్లేటి సరస్సు, తేలినీలాపురం, పులికాట్ సరస్సు, నేలపట్టుతో పాటు జిల్లాలోని వీరాపుంకు ప్రతిఏటా సైబీరియన్ పక్షులు రావడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories