ఏపీ ప్రభుత్వం టికెట్స్ ధర తగ్గించడంపై స్పందించిన నిర్మాత సి.కళ్యాణ్

Senior Producer C Kalyan  Reacted on the AP Government Ticket Prices | AP Live News
x

ఏపీ ప్రభుత్వం టికెట్స్ ధర తగ్గించడంపై స్పందించిన నిర్మాత సి.కళ్యాణ్(ఫైల్-ఫోటో)

Highlights

సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలపై తీసుకున్న నిర్ణయంపై స్పందించారు

C Kalyan: సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలపై తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. సీఎం జగన్ సిని ఇండస్ట్రీకి మంచి చేస్తారన్న నమ్మకముందన్నారు సి.కల్యాణ్. ‌అయితే ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు ఇంకా పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

సినిమా ఇండస్ట్రీలో కొందరు, ఎవరికి వారే పెద్ద మనుషులుగా ఫీలవుతున్నారని, ప్రభుత్వ పెద్దలను కలిసెప్పుడు ఇదివరకు ఓ పద్దతి ఉండేదని, ఇప్పుడు ఎవరిష్టం వారిది అన్నట్టుగా తయారందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories