MPTC, ZPTC Elections 2021: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్‌

SEC Filed an Appeal Against the MPTC, ZPTC Elections in AP High Court
x

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

MPTC, ZPTC Elections 2021: ఎన్నికల రద్దు తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ని ఆశ్రయించిన ఎస్‌ఈసీ

MPTC, ZPTC Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ అప్పీల్‌ దాఖలు చేసింది. ఎన్నికల రద్దు తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ని ఆశ్రయించింది ఎస్‌ఈసీ. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ అప్పీల్‌కి వెళ్లింది. పోలింగ్‌ ముగిసినందున కౌంటింగ్‌కు అనుమతించాలంటూ విన్నవించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories