Supreme Court: పిన్నెల్లి కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లొద్దు

SC Orders not to Allow Pinnelli Ramakrishna Reddy to Counting Centres
x

Supreme Court: పిన్నెల్లి కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లొద్దు

Highlights

EVM Smashing Case: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

EVM Smashing Case: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓట్ల లెక్కింపు రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది సుప్రీంకోర్టు. ఈ కేసు త్వరగా విచారించాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. కాగా పిన్నెల్లి తనపై దాడి చేశాడంటూ నంబూరి శేషగిరి రావు పిటిషన్ దాఖలు చేశారు. పిన్నెల్లిని అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చిన హైకోర్టు తీర్పును సవాల్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories