Kurnool: మేయర్ బీవై రామయ్యకు షాక్.. ఓటు తొలగింపు

Removal Of Mayor Vote From Voter List In Kurnool District
x

Kurnool: మేయర్ బీవై రామయ్యకు షాక్.. ఓటు తొలగింపు

Highlights

Kurnool: ప్రతిపక్షాలు కుట్ర చేసి తొలగించాయన్న కర్నూలు మేయర్

Kurnool: కర్నూలు జిల్లా ఓటర్ల జాబితాలో గందరగోళం ఏర్పడింది. నగర మేయర్ బి.వై. రామయ్య పేరు ఓటర్ల జాబితాలో నుంచి మాయమైంది. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు మేయర్ బి వై రామయ్య. ప్రతిపక్ష నేతలు కుట్ర పన్ని తన పేరును తొలగించారని ఆరోపించిన మెయ్యర్ రామయ్య ఆరోపించారు. ఓటు తొలగింపు పై విచారణ జరుపుతామని కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు.కుట్ర పన్నిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామయ్యాకు కలెక్టర్ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories