AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

Relief For Chandrababu In AP High Court
x

AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

Highlights

AP High Court: ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అయితే.. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories