Ramakrishna: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు.. ఆధారాలు లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారు?

Ramakrishna React Chandrababu Arrest
x

Ramakrishna: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు.. ఆధారాలు లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారు?

Highlights

Ramakrishna: ఒకటి రివర్స్ టెండరింగ్, మరొకటి రివేంజ్ పాలన

Ramakrishna: ఆధారాలు చూపకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం వైసీపీ దుర్మార్గపు పాలనకు అద్దం పడుతుందన్నారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్‌, రివేంజ్‌ పాలనే ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పక్కనబెట్టి పరిపాలన కొనసాగిస్తుండటం దుర్మార్గమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories