ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతల స్వీకరణ

Purandeswari Takes Charge as AP BJP President
x

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతల స్వీకరణ

Highlights

Purandeswari: వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన పురందేశ్వరి

Purandeswari: రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎలా ఉందో ప్రజలను అడిగితే తెలుస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి వైసీపీ సర్కారు తీరు పై తీవ్రంగా మండి పడ్డారు. రైతులకు 12 రూపాయలు ఇస్తామన్న జగన్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories