నాసిరకం మద్యానికి బలికావద్దంటూ.. మద్యం సీసాలను ధ్వంసం చేసిన పురంధేశ్వరి

Purandeswari Destroy Liquor Bottles To Avoid Falling Prey To Inferior Liquor
x

నాసిరకం మద్యానికి బలికావద్దంటూ.. మద్యం సీసాలను ధ్వంసం చేసిన పురంధేశ్వరి

Highlights

Purandeswari: మద్యానికి బానిసై అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శ

Purandeswari: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటించారు. గత కొద్ది రోజులుగా ఏపీలో మద్యం అమ్మకాలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోన్న పురంధేశ్వరి..తాజాగా నరసాపురంలో స్థానిక ప్రభుత్వ మద్యం దుకాణాలను పరిశీలించారు. అనంతరం షాపుల వద్ద మద్యం విక్రయాలపై ఆరా తీశారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగి అస్వస్థతకు గురైన బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం నాసిరకం మద్యానికి బలికావద్దంటూ, మద్యం సీసాలను పురంధేశ్వరి పగలగొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories