Anantapur: మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ.. కాన్వాయ్‌ని అడ్డుకున్న అంగన్వాడీలు

Protest Against Minister Peddireddy In Uravakonda Anantapur District
x

Anantapur: మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ.. కాన్వాయ్‌ని అడ్డుకున్న అంగన్వాడీలు

Highlights

Anantapur: ఉరవకొండలో రోడ్డుపై అడ్డంగా బైఠాయించిన అంగన్వాడీలు

Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ తగిలింది. అంగన్వాడీలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రి కాన్వాయ్‌ ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు అంగన్వాడీలను అడ్డుకొని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories