Pinnelli: కృష్ణదేవరాయల రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం లేదు

Pinnelli Ramakrishna Reddy Reaction to MP Krishna Devarayalu Resignation
x

Pinnelli: కృష్ణదేవరాయల రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం లేదు

Highlights

Pinnelli: సామాజిక న్యాయం కోణంలోనే టికెట్ మార్పు

Pinnelli: నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామాపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజీనామా అతని వ్యక్తిగతమని, కృష్ణదేవరాయల రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. సామాజిక న్యాయం కోణంలోనే కృష్ణదేవరాలకు గుంటూరు ఎంపీ స్థానం అధిష్టానం సిఫార్సు చేసిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories