Pawan Kalyan: ప్రభుత్వ పథకాల్లో చాలా మందికి కోత పెడుతున్నారు

Pawan Kalyan Speech in  Janavani Program | AP News
x

Pawan Kalyan: ప్రభుత్వ పథకాల్లో చాలా మందికి కోత పెడుతున్నారు 

Highlights

*SC, ST సబ్ ప్లాన్ నుంచి‌ 27 పథకాలను రద్దు చేశారని పవన్ ఆరోపణ

Pawan Kalyan: జనవాణి కార్యక్రమంలో ఎక్కువగా టిడ్కో ఇళ్ల సమస్యలు వచ్చాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఫీజురియిఎంబర్స్ మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అమ్మ ఒడి, పెన్షన్ వంటి ప్రభుత్వ పథకాలలో చాలా మందికి కోత పెట్టారన పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు తెరిచినా పథకాలలో కోత పెడుతున్నారని ఆరోపించారు. అలాగే SC, ST సబ్ ప్లాన్ నుంచి‌ 27 పథకాలను రద్దు చేశారని జనసేనాని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories