* గిరిజన ప్రాంతాల్లో అక్రమ మైనింగ్, గంజాయి వ్యాపారంపై నా యాత్రలో అనేక ఫిర్యాదులు వచ్చాయి -పవన్
Pawan Kalyan Tweet: ఏపీ, ఒరిస్సా సరిహద్దులో గిరిజన గ్రామాల్లో గతంలో తాను చేసిన యాత్రను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. తన పోరాట యాత్ర 2018లో రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు లోని గిరిజన ప్రాంతాలలో
ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, గంజాయి వ్యాపారం అక్కడ మాఫియా గురించి తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయని పవన్ ట్వీట్ చేశారు. అలాగే అక్కడ తన పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
During my ' Porata Yatra'in 2018,which was meant to understand the socio,economic issues of people of the state. In the tribal areas of ' Andhra Orissa Border' I had received numerous complaints about health, unemployment, illegal mining and also about 'ganja trade & its mafia'. pic.twitter.com/OU74YN0LOk
— Pawan Kalyan (@PawanKalyan) October 27, 2021
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire