తూర్పుగోదావరి జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో అవయవదానం

Organ Donation in a Wedding Ceremony in East Godavari District
x

తూర్పుగోదావరి జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో అవయవదానం

Highlights

East Godavari: మ్యారేజ్ డేను మధుర స్మృతిగా మరల్చిన పెళ్లికొడుకు

East Godavari: ఓ యువకుడు తన పెళ్లి రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా మలుచుకున్నాడు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులను అవయవదానం చేసేలా ఒప్పించాడు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్గాన్ డోనేషన్‌పై అవగాహన కల్పించి పెళ్లికి హాజరైన 60 మంది బంధువులతో అవయవదానం చేయించాడు. పెళ్లి కొడుకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories