పోలవరం ఫైల్స్ దగ్ధంపై ఉన్నతాధికారుల సీరియస్.. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్

పోలవరం ఫైల్స్ దగ్ధంపై ఉన్నతాధికారుల సీరియస్.. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్
x
Highlights

Polavaram Files: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్స్‌ దగ్ధం కావడంపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.

Polavaram Files: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్స్‌ దగ్ధం కావడంపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ. సీనియర్‌ అసిస్టెంట్‌లు కె.నూకరాజు, కారం బేబి, స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కె. కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ కె.రాజశేఖర్‌పై సెస్పెన్షన్ వేటు వేశారు కలెక్టర్ ప్రశాంతి

Show Full Article
Print Article
Next Story
More Stories