Andhra Pradesh: నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ కేసులో ట్విస్ట్

New Twist in Arun kumar Case
x

Andhra Pradesh: నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ కేసులో ట్విస్ట్

Highlights

Andhra Pradesh: నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది.

Andhra Pradesh: నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అరుణ్ కుమార్ గన్‌తో బెదిరిస్తున్నాడంటూ బాధిత మహిళలు ఇచ్చిన ఫోటో ఫేక్ అని పోలీసులు గుర్తించారు. మహిళలు ఆ గన్ ఫోటోను సోషల్ మీడియా నుంచి తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. పాకిస్తాన్‌కు చెందిన తుపాకీగా తేల్చిన పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు అరుణ్ కుమార్ కేసు విచారణ జరుగుతుందని సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. మరో మూడు రోజుల్లో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. బాధిత మహిళలు ఇచ్చిన ఫిర్యాదులో కూడా తప్పులు ఉన్నాయన్న సీపీ వాటి మీద లోతైన దర్యాప్తు చేయాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories