Bobbili: జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

Bobbili: జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
x
ఏ.పీ.టీ.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.సి.రాజు, డాక్టర్.రామ్ నరేష్,
Highlights

ఈ రోజు చైతన్య ఈ-టెక్నో స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

బొబ్బిలి: ఈ రోజు చైతన్య ఈ-టెక్నో స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్.రామ్ నరేష్ అథిదులుగా హాజరైన ఏ.పీ.టీ.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.సి.రాజు విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ ఆవిష్కరణలను పరిశీలించారు.

ఈ సందర్భంగా రామ్ నరేష్ మాట్లాడుతూ... విద్యార్థులు శాస్త్రీయ దృక్పధాన్ని అభిరుచిని పెంపొందించుకోవాలన్నారు. మీలో నుండి మరొక సీవీ రామన్ తయారు కావాలన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories