Nandigam Suresh: అసెంబ్లీలో బాలకృష్ణ చేష్టలు దారుణం

Nandigam Suresh Comments On Balakrishna
x

Nandigam Suresh: అసెంబ్లీలో బాలకృష్ణ చేష్టలు దారుణం

Highlights

Nandigam Suresh: చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం లోకేష్, టీడీపీ నేతల నుంచే ఉంది

Nandigam Suresh: అసెంబ్లీలో బాలకృష్ణ చేష్టలు దారుణమని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బాలకృష్ణపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎవరికి భయపడనని చెప్పే చంద్రబాబు దోమలకు భయపడుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం లోకేష్, టీడీపీ నేతల నుంచే ఉందన్నారు. చంద్రబాబుపై సానుభూతి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories