Balakrishna: బాలయ్య వార్నింగ్‌.. దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటు ఉంటుంది

Nandamuri Balakrishna Warning to YCP
x

Balakrishna: బాలయ్య వార్నింగ్‌.. దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటు ఉంటుంది

Highlights

Balakrishna: కేసులకు భయపడాల్సింది వైసీపీనే

Balakrishna: దెబ్బకు దెబ్బ..వేటుకు వేటు ఉంటుందంటూ నందమూరి బాలకృష్ణ వైసీసీకి వార్నింగ్ ఇచ్చారు. కేసులకు భయపడాల్సింది వైసీపీ వాళ్లేనని, తాము భయడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్‌ రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వైసీపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు తమతో చెప్పారని బాలయ్యబాబు తెలిపారు. ఉమ్మడి కార్యచరణపై చంద్రబాబుతో ముగ్గురం కలిసి చర్చించామని..పవన్ కల్యాణ్‌ కూడా యుద్ధంలో పాల్గొంటామని తెలిపారని బాలకృష్ణ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories