Nadendla Manohar: జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌‌గా నాదెండ్ల మనోహర్

Nadendla Manohar as Janasena Deputy Floor Leader
x

Nadendla Manohar: జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌‌గా నాదెండ్ల మనోహర్

Highlights

Nadendla Manohar: కార్యదర్శులుగా వంశీ కృష్ణ, దేవి వరప్రసాద్ నియామకం

Nadendla Manohar: జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నాదెండ్ల మనోహర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విప్‌గా నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్, రాజోలు ఎమ్మెల్యే దేవి వరప్రసాద్‌లు నియామకమయ్యారు. ఆ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరిట లేఖ విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories