Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి గౌతమి

Movie Actress Gautami Visited Tirumala
x

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి గౌతమి

Highlights

Tirumala: ఎన్నో జన్మల పుణ్యఫలమే వెంకన్న దర్శనభాగ్యం

Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటి గౌతమి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నో జన్మల‌ పుణ్యఫలంగా వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం లభించిందని సినీ నటి గౌతమి అన్నారు. చాలా దగ్గరగా స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో క్యాన్సర్ ను నాశనం చేయవచ్చని ఆమె చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories