MLC Vamsikrishna: వైసీపీకి గుడ్‌బై.. త్వరలోనే జనసేనలో చేరనున్న వంశీకృష్ణ

MLC Vamsi Krishna Resigned From The YCP Party And Going To Join Janasena Today
x

MLC Vamsikrishna: వైసీపీకి గుడ్‌బై.. త్వరలోనే జనసేనలో చేరనున్న వంశీకృష్ణ

Highlights

MLC Vamsikrishna: పవన్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్న వంశీకృష్ణ

MLC Vamsikrishna: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో వంశీకృష్ణ మధ్యాహ్నం సమావేశంకానున్నారు. అనంతరం పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ.

Show Full Article
Print Article
Next Story
More Stories