MLA Prasanna Kumar: నా ప్రాణం ఉన్నంత వరకు జగన్‌తోనే నా ప్రయాణం

MLA Prasanna Kumar About His Political Carrier
x

MLA Prasanna Kumar: నా ప్రాణం ఉన్నంత వరకు జగన్‌తోనే నా ప్రయాణం

Highlights

MLA Prasanna Kumar: అధికారపక్షం ఎమ్మెల్యేలపై చంద్రబాబు దుష్ర్పచారం చేయిస్తున్నారు

MLA Prasanna Kumar: సోషల్‌ మీడియాలో తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌. తన ప్రాణం ఉన్నంత వరకు వైఎస్‌ జగన్‌తోనే తన ప్రయాణమన్నారు. అధికార పక్షం ఎమ్మెల్యేలపై ప్రతిపక్షనేత చంద్రబాబు దుష్ర్పచారం చేయిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories