రామచంద్రపురం వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు.. మంత్రి వేణు వర్సెస్‌ ఎంపీ బోస్‌

Minister Venu Vs MP Bose In Ramachandrapuram
x

రామచంద్రపురం వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు.. మంత్రి వేణు వర్సెస్‌ ఎంపీ బోస్‌

Highlights

Minister Venu Vs MP Bose: నియోజకవర్గంలో ముదిరిన వైసీపీ నేతల మధ్య వివాదం

Minister Venu Vs MP Bose: రామచంద్రపురం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య వివాదం మరింత ముదిరింది. ఎంపీ బోస్‌ అనుచరుడిపై మంత్రి వేణు వర్గీయులు దాడి చేశారు. మంత్రి సమక్షంలోనే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శివాజీపై దాడి జరిగింది. మంత్రి వేణుకు వ్యతిరేకంగా నిన్న జరిగిన సమావేశంలో శివాజీ పాల్గొన్నట్టు సమాచారం. గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ఈ ఘటనక చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories