Minister Roja: ఎమ్మెల్యేగా గెలవని పవన్ జాతకాలు చెబుతుంటే నవ్వొస్తుంది.. మందు సర్పంచ్‌గా గెలవండి

Minister Roja Comments on Jana Sena Chief Pawan Kalyan
x

పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా కౌంటర్ ఎటాక్

Highlights

*పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా కౌంటర్ ఎటాక్

Minister Roja: వైసీపీకి 67 సీట్లలోపే వస్తాయన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి రోజా. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ జాతకం చెబుతుంటే నవ్వొస్తుందని విమర్శించారు. 45సీట్లు వైసీపీకి వస్తే మీకు 130సీట్లు వస్తాయని అని రోజా ప్రశ్నించారు. ముందు సర్పంచ్ లుగా గెలవండి ఆ తరువాత ఎమ్మెల్యేలుగా ఆలోచించవచ్చు అంటూ ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories