Perni Nani: చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ అంతా ఓ డ్రామా

Minister Perni Nani said No One had Spoken about Chandrababu Family in AP Assembly
x

పేర్నినాని(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*ఏ ఒక్క ఎమ్మెల్యే చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడలేదు- పేర్నినాని *రాజకీయాలను రాజకీయాలతో ఎదుర్కోవాలి- పేర్నినాని

Perni Nani: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడలేదని మంత్రి పేర్నినాని అన్నారు.

చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ అంతా ఓ డ్రామా అని పేర్నినాని కొట్టిపారేశారు. చంద్రబాబు సతీమణి పేరు ప్రస్తావించలేదని చెప్పారు. రాజకీయాలను రాజకీయాలతో ఎదుర్కోవాలన్నారు. జరగని విషయాలను జరిగినట్లు చెబుతున్నారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories