Peddireddy: శ్రీనివాసులును పార్టీ నుండి సస్పెండ్ చేశాం

Minister Peddireddy Reacts on the Defection of Chittoor MLA
x

Peddireddy: శ్రీనివాసులును పార్టీనుండి సస్పెండ్ చేశాం

Highlights

Peddireddy: అరణి శ్రీనివాసులు జనసేనలోకి వెళ్తున్నారని తెలిసింది

Peddireddy: చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఫిరాయింపు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. జనసేనలోకి చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వెళ్తున్నారని తెలిసిందన్నారు. ఆయనను ఇప్పటికే పార్టీ నుండి సస్పెండ్ చేశామని తెలిపారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం దురదృష్టకరమని... ఎమ్మెల్యే అనర్హత అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories