Dharmana Prasada Rao: చంద్రబాబు జైలుకు వెళ్లడంలో కక్షసాధింపు చర్యలు లేవు

Minister Dharmana Inaugurated The Health Center In Srikakulam
x

Dharmana Prasada Rao: చంద్రబాబు జైలుకు వెళ్లడంలో కక్షసాధింపు చర్యలు లేవు

Highlights

Dharmana Prasada Rao: చంద్రబాబుపై ఉన్న కేసులను ముందుగా ఐటీ, ఈడీ సంస్థలే దర్యాప్తు చేశాయి

Dharmana Prasada Rao: చంద్రబాబుపై ఉన్న కేసులను ముందుగా ఐటీ, ఈడీ సంస్థలే దర్యాప్తు చేశాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో నగరంలోని హెల్త్‌ సెంటర్ ప్రారంభోత్సవం మంత్రి చేతుల మీదుగా జరిగింది. చంద్రబాబు జైలుకు వెళ్లడంలో కక్ష సాధింపు చర్యలు లేవని మంత్రి ధర్మాన తెలిపారు. చంద్రబాబు ముద్దాయా కాదా అనే విషయం కోర్టు తెలుస్తుందని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories