Kurnool: శ్రీశైలం ఆలయం క్యూలైన్‌లో రెచ్చిపోయిన వ్యక్తి

Man assaults security personnel at queue lines
x

శ్రీశైలం ఆలయం క్యూలైన్‌లో రెచ్చిపోయిన వ్యక్తి

Highlights

* నన్నే ఆపుతావా అంటూ సెక్యూరిటీపై వ్యక్తి దాడి... దాడిచేసిన వ్యక్తిపై పోలీసులకు అధికారుల ఫిర్యాదు

Srisailam: శ్రీశైలం ఆలయం క్యూలైన్‌లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆర్జిత సేవలు, అభిషేకం టికెట్స్ కోసం వాగ్వాదం చోటు చేసుకుంది. క్యూలైన్ల వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై వ్యక్తి దాడికి దిగాడు. ఓ వ్యక్తి 22 మందిని దర్శనానికి తీసుకెళ్లాడు. అయితే భారీ రద్దీ ఉండటంతో కాసేపు ఆగాలని సెక్యూరిటీ చెప్పడంతో ఆగ్రహించిన వ్యక్తి నన్నే ఆపుతావా అంటూ సెక్యూరిటీపై దాడికి పాల్పడ్డాడు. దాడిచేసిన వ్యక్తిపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories