Lokesh Yuvagalam: లోకేష్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న పోలీసులు..

Lokesh Speech Was Stopped By The Police
x

Lokesh Yuvagalam: లోకేష్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న పోలీసులు.. 

Highlights

Lokesh Yuvagalam: పాదయాత్రలో భాగంగా బంగారుపాళ్యంలో లోకేష్‌ బహిరంగ సభ

Lokesh Yuvagalam: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాదయాత్రలో భాగంగా బంగారుపాళ్యంలో లోకేష్‌ బహిరంగ సభ జరుగుతోంది. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు లోకేష్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సభకు అనుమతిలేదని చెబుతున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బంగారుపాళ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories