Nara Lokesh: ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

Lokesh Anticipatory Bail Petition in AP High Court
x

Nara Lokesh: ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

Highlights

Nara Lokesh: ఏసీబీ కోర్టులో నిన్న లోకేష్‌ను.. A-14గా మెన్షన్ చేస్తూ మెమో దాఖలు చేసిన సీఐడీ

Nara Lokesh: ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ కేసులో సీఐడీ లోకేష్‌ను A-14గా చేర్చింది. లోకేష్‌ను.. A-14గా మెన్షన్ చేస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాకలు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories